ఉప ఎన్నికల నగారా మోగింది...జూలై 27 న ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది..,ఐతే తెలంగాణ రాష్ట్రం పోరాట ఉద్యమం లో తమ పదవులు విద్యార్థులు అత్మహత్యలకంటే ఎకువ కావని తమ పదవులకు రాజీనామా చేసిన 10 తెరాస 1 బాజాప 1 టిడిపి (ప్రస్తుతం తెరాస లో చేరారు) మొత్తం 12 స్థానాలకు కాను 10 స్థానాలకు ఎన్నికలు నిర్వైస్తున్నాటు ఎన్నికల సంఘం ప్రకటించింది....
ఐతే ఆ రెండు స్థానాలు సిరిసిల్ల (తెరాస కే.టి.ఆర్.),వేములవాడ (రమేష్) వారి ఫై పొఇన ఎన్నికలలో పెట్టి కేసులు ఇంకా కోర్టు లో ఉన్నందున వారి స్థానాలకు ఉప ఎన్నికలు వాయిదా వేస్తునట్లు ఇ.సి తెలిపారు..
కానీ ఆ రెండు ఉప ఎన్నికలు ఆపడం రాజకేయ కుట్ర అని తెరాస అద్యక్షుడు కే.సి.ఆర్ తెలిపారు...దాని మిద వారు ఎన్నికల సంఘాన్ని కోరుతామని ఇంకా హై కోర్ట్ లో పిటిషన్ కూడా వేస్తామని తెలిపారు....
ఉప ఎన్నికలకు సంభందించిన తేదీలు....
నోటిఫికేశున్ తేది ........................................ 02/07/2010ఐతే ఆ రెండు స్థానాలు సిరిసిల్ల (తెరాస కే.టి.ఆర్.),వేములవాడ (రమేష్) వారి ఫై పొఇన ఎన్నికలలో పెట్టి కేసులు ఇంకా కోర్టు లో ఉన్నందున వారి స్థానాలకు ఉప ఎన్నికలు వాయిదా వేస్తునట్లు ఇ.సి తెలిపారు..
కానీ ఆ రెండు ఉప ఎన్నికలు ఆపడం రాజకేయ కుట్ర అని తెరాస అద్యక్షుడు కే.సి.ఆర్ తెలిపారు...దాని మిద వారు ఎన్నికల సంఘాన్ని కోరుతామని ఇంకా హై కోర్ట్ లో పిటిషన్ కూడా వేస్తామని తెలిపారు....
ఉప ఎన్నికలకు సంభందించిన తేదీలు....
నామినేషన్ దకలుకు చివరి తేది ..................... 09/07/2010
నామినేషన్ల పరిశీలన.................................... 10/07/2010
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది..............12/07/2010
ఎన్నికల తేది ..............................................27/07/2010

ఎన్నికల సమయం ..........ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు
ఓట్ల లెక్కింపు..............................................30/07/2010
పది స్థానాలు స్థానాలలో నిలబపోయే అభ్యర్థులు
తెరాస టిడిపి కాంగ్రెస్స్
1 ఎల్ల రెడ్డి ...... ఎ.రవీందర్ రెడ్డి సురేందర్ /లక్ష్మి గౌడ్ షబ్బీర్ అలీ /జనార్ధన్ గౌడ్
2 నిజామాబాద్ లక్ష్మినారాయణ(బిజెపి) అలీమ్ డి.శ్రీనివాస్
3 కోరుట్ల విద్యాసాగర్ రావు విశ్వనాద్ రత్నాకర్ రావు
4 ధర్మపురి కొప్పుల ఈశ్వర్ నక్క నారాయణ లక్ష్మణ్ కుమార్
5 హుజ్రాబాద్ ఈటెల రాజేందర్ దామోదర్ రెడ్డి కృష్ణ మోహన్ రావు
6 చెన్నూర్ ఓదెలు బోడ జనార్ధన్ వినోద్
7 సిర్పూర్ కాగజ్నగర్ కావేటి సమ్మయ రాజ్య లక్ష్మి ప్రేమ్సాగర్ రావు/ఇంద్రకరణ్ రెడ్డి
8 మంచిర్యల అరవింద రెడ్డి గోనే హన్మంత రావు దివాకర్ రావు
9 వరంగల్ పశ్చిమ వినయ్ భాస్కర్ వేమ్నరెంధర్ రెడ్డి /నరసింఘ రెడ్డి విద్యాసాగర్
10 సిద్దిపేట హరీష్ రావు ఇంకా కరారు కాలేదు
ఈ స్థానాలకు రాజీనామా చేసింది తెరాస బిజెపి వారు కానీ ఈ స్థానాలకు మల్లి కాంగ్రెస్ టిడిపి వారు కూడా పోటి చేస్తున్నారు ....కాబట్టి మన తెలంగాణ వాదం బలంగా శ్రీకృష్ణ కమిటి కి మరియు కేంద్రానికి వినిపించాలంటే మల్లి మన రాజీనామా చేసిన వారినే భారి మజోరితి తో గెలిపించుకోవడం తప్పనిసరి ...లేకుంటే తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేస్తారు సమైకాంధ్ర వాసులు ..ఇపటికి తెలంగాణ వాదం బలహినపర్చడానికి ఇప్పటికే దొంగ కాంగ్రెస్ ,టిడిపి తెలంగాణ నేతలకు డబ్బు ఇచి వారు డ్రామాలు చేస్తున్నారు దానికి ఉదాహరణ మొన్న ఒక వాన్ లో ఏడు కోట్లు దొరకడమే.....కాబటి తెలంగాణా వదులర జాగ్రతగా ఉండండి.....ఆశ చూపుతారు లోన్గాకండి.....ఇప్పుడు మన విజ్ఞతను ప్రదర్శిస్తే ఇంకా మన తెలంగాణ మన ముంగిట్లో ఉన్నటే.....కాబటి మే అముల్యమిన వోట్ అనే అస్త్రాన్ని చాల విజ్ఞతతో బలంగా తెలంగాణ కోసం పోరాడే అభ్యర్తులేకే వేయాలని న మనవి......నాకు తెల్సి తెలంగాణ కోసం బలంగా కొట్ల్డే కోట్లడుతున్న పార్టీ ఒక తెరాస .....అందుకే వారు ఒకరే ధైర్యం చేసి రాజీనామా చేసారు.....వారు రాజీనామా మనము ప్రజలం కోరుకుంటేనే చేసారు...వారి స్వప్రయోజనాలకు చేయలేదు....కాబట్టి మన కోసం చేసారు కాబట్టి మనమే వారిని గెలిపించాలి...ఆ భాద్యత మనమిడనే ఉంది...కాబట్టి తెలంగాణ కోసం పోరాడే అభ్యర్థులనే గెలిపించాలని ఒక తెలంగాణ వాడిగా న మనవి......ఓ తెలంగాణా వాడులర సిధం కండి మన తెలంగాణా వదుల గెలిపించి శ్రీకృష్ణ కమిటికి కేంద్రానికి మన తెలంగాణా బలం చూపించడానికి......ఇప్పటికే ఉస్మానియా జాక్ విద్యార్థులు ప్రజా చైతన్య యాత్ర చేసారు ...వారు చెపిన దాని బట్టి రాజీనామా చేయని పార్టీ నాయకులు ప్రచారానికి వస్తే చేపులు,చిపుర్లతో ,అలుకు చెల్లె పెండ తో తెలంగాణా ప్రజలు సిద్ధం గా ఉన్నారని చేపిండ్రు......కాబట్టి ఓ తెలంగాణ కాంగ్రెస్ టిడిపి నాయకులారా మేరుఇక ప్రచారం చేయలేరు ...మేరు ప్రభుత్వాన్ని మల్లి ఆలాగు పోలీసు బందోబస్తు అడిగి ప్రచారం చేయవలసిందే ....అతల్న్తి ప్రచారం చేస్తే అంత చేయకుంటే ఎంత....కబ్బటి ముందే మేరు అ నియోజికవర్గం కు వెళ్లి అ పరిస్థితి చుసినతర్వత మీ పార్టీ నుండి బి-ఫోరం తెసుకొని నోమినశున్ వేయండి లేకపోతే మేకు మీ డిపాజిట్లు కూడా దక్కవు జాగ్రత్త ........తెలంగాణా వదులరా మన తెలంగాణా వాదాన్ని మళ్ళి గెలిపించండి....
జై తెలంగాణ
జై జై తెలంగాణ

No comments:
Post a Comment