title

WISHES ON FORMATION OF SEPARATE STATE OF TELANGANA - dedicated to the MARTYRS

Tuesday, June 29, 2010

The glory of HYDERABAD NIZAM

Nizam Chowmehal palace


Nizam taking honour of his troops in Secunderabd parade grounds


Nizam's elephant


Nizam of hyderabad


Nizam's guard buckle


Haji's from Nampally station


Hyderabad state map


Hyderabad(Nizam) provincy in INDIA map

Monday, June 28, 2010

సమైక్యవాదులరా వీటికి సమాధానం చెప్పండి.........











Saturday, June 26, 2010

some facts

Literacy
Andhra (9 districts) 42%,
Rayalaseema (4 districts) 38%,
Telangana (10 districts) 30%...


schools
Andhra 9 districts – 26,800
Rayalaseema 4 dist – 13,000
Telangana 10 dist – 17,954
The facts can be got by comparing increase in number of schools from 1955-56 to 2005-06. …… Primary.................... Upper primary..........High schools ..........Total
Seemaandhra: 21075 to 37871; 71 to 10006; 618 to 7616; 21764 to 55493
Telangana: 7678 to 24291; 159 to 7817; 101 to 8579; 7938 to 40687


Total Govt employees
Seemandhra (13 districts) 9 lakhs
Telangana (10 dist) 3 lakhs


IAS/IPS/IFS officers (civil services)
Andhra (9 dist) 225,
Rayalaseema (4 dist) 50
Telangana (10 dist) 60


Power Utilization
Andhra (9 dist) 54%
Rayalaseema (4 dist) 23%
Telangana (10 dist) 23%


Nagarjuna sagar project
Andhra submerged land = 0, cultilavation land 20 lakh acres
Telangana submerged land = 100%, cultivation land 4.5 lakh acres


Sales Tax collection (2001- 2002)
Andhra 21%
Rayalaseema 5%
Telangana 74%

Excise Collections (2001-2002)
Andhra 24%
Rayalaseema 10%
Telangana 66%


Telanganites constitutes 23% in all industries in Telangana area, 0% in
Andhra, Rayalaseema area

All housing board colonies in capital city – 93% people are from
Seemandhra.

Govt Libraries
Andhra (9 districts) 630
Rayalaseema (4 dist) 243
Telangana (10 dist) 450


Power regulatory mechanisms – 220 KV, 132 KV, 32 KV substations and
lines never realized in Telangana region.
What it means to us? Without them how is power distributed to us?


funds spent on education
Andhra 9 districts – Rs 1308.56 Crores
Rayalaseema 4 dist – Rs 382.87 Crores
Telangana 10 districts – Rs 163.39 Crores


In 70’s – Jublee hills lands were purchased at Rs 105 per acre. Total acres
1400. All Telanganites living in that area were thrown out, jublee hills
housing society did not have a single Telanganite

Panchayat Raj divisions
Andhra (9 dist) 883
Rayalaseema (4 dist) 342
Telangana (10 dist) 295


100% power of Vizag thermal (simhadri) is being used for Andhra only,
but 27% power of Ramagundam is being used for A.P.

82% of farmers are depending on private loans in Telangana

If development was the justification for keeping an alien ruler in place, India
should have never been free from British rule !

There was no single drop of water in Palanadu 350yrs ago, it was like a
desert. Now, entire Telangana canal irrigation land is less than Guntur dist
alone.

Rs 60 crores of surplus budget was the pride of Telangana in 1948.
When Andhra state was formed – it had only 1 Crore in hand given by
Madras govt, and Shri Raj Gopalachari said ‘Get lost from here’.

Dr.B.R.Ambedkar suggested Hyderabad second capitol of India. He said
Hyderabad is better than Delhi.

Government buys sugar cane from farmers (per quintal)
Andhra – Rs 1200
Telangana –Rs 890

Andhra lands are canal cultivated – Telangana depend on bore wells



why these differences in united andhrapradesh to TELANGANA .....? only one and straight question to uniters.............

JAI TELANGANA
JAI JAI TELANGANA

Tuesday, June 22, 2010

bye-ellections contesting members.......?






ఉప ఎన్నికల నగారా మోగింది...జూలై 27 న ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది..,ఐతే తెలంగాణ రాష్ట్రం పోరాట ఉద్యమం లో తమ పదవులు విద్యార్థులు అత్మహత్యలకంటే ఎకువ కావని తమ పదవులకు రాజీనామా చేసిన 10 తెరాస 1 బాజాప 1 టిడిపి (ప్రస్తుతం తెరాస లో చేరారు) మొత్తం 12 స్థానాలకు కాను 10 స్థానాలకు ఎన్నికలు నిర్వైస్తున్నాటు ఎన్నికల సంఘం ప్రకటించింది....
ఐతే ఆ రెండు స్థానాలు సిరిసిల్ల (తెరాస కే.టి.ఆర్.),వేములవాడ (రమేష్) వారి ఫై పొఇన ఎన్నికలలో పెట్టి కేసులు ఇంకా కోర్టు లో ఉన్నందున వారి స్థానాలకు ఉప ఎన్నికలు వాయిదా వేస్తునట్లు ఇ.సి తెలిపారు..
కానీ ఆ రెండు ఉప ఎన్నికలు ఆపడం రాజకేయ కుట్ర అని తెరాస అద్యక్షుడు కే.సి.ఆర్ తెలిపారు...దాని మిద వారు ఎన్నికల సంఘాన్ని కోరుతామని ఇంకా హై కోర్ట్ లో పిటిషన్ కూడా వేస్తామని తెలిపారు....
ఉప ఎన్నికలకు సంభందించిన తేదీలు....
నోటిఫికేశున్ తేది ........................................ 02/07/2010
నామినేషన్ దకలుకు చివరి తేది ..................... 09/07/2010
నామినేషన్ల పరిశీలన.................................... 10/07/2010
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది..............12/07/2010
ఎన్నికల తేది ..............................................27/07/2010
ఎన్నికల సమయం ..........ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు
ఓట్ల లెక్కింపు..............................................30/07/2010

పది స్థానాలు స్థానాలలో నిలబపోయే అభ్యర్థులు
తెరాస టిడిపి కాంగ్రెస్స్
1 ఎల్ల రెడ్డి ...... .రవీందర్ రెడ్డి సురేందర్ /లక్ష్మి గౌడ్ షబ్బీర్ అలీ /జనార్ధన్ గౌడ్
2 నిజామాబాద్ లక్ష్మినారాయణ(బిజెపి) అలీమ్ డి.శ్రీనివాస్
3 కోరుట్ల విద్యాసాగర్ రావు విశ్వనాద్ రత్నాకర్ రావు
4 ధర్మపురి కొప్పుల ఈశ్వర్ నక్క నారాయణ లక్ష్మణ్ కుమార్
5 హుజ్రాబాద్ ఈటెల రాజేందర్ దామోదర్ రెడ్డి కృష్ణ మోహన్ రావు
6 చెన్నూర్ ఓదెలు బోడ జనార్ధన్ వినోద్
7 సిర్పూర్ కాగజ్నగర్ కావేటి సమ్మయ రాజ్య లక్ష్మి ప్రేమ్సాగర్ రావు/ఇంద్రకరణ్ రెడ్డి
8 మంచిర్యల అరవింద రెడ్డి గోనే హన్మంత రావు దివాకర్ రావు
9 వరంగల్ పశ్చిమ వినయ్ భాస్కర్ వేమ్నరెంధర్ రెడ్డి /నరసింఘ రెడ్డి విద్యాసాగర్
10 సిద్దిపేట హరీష్ రావు ఇంకా కరారు కాలేదు

ఈ స్థానాలకు రాజీనామా చేసింది తెరాస బిజెపి వారు కానీ ఈ స్థానాలకు మల్లి కాంగ్రెస్ టిడిపి వారు కూడా పోటి చేస్తున్నారు ....కాబట్టి మన తెలంగాణ వాదం బలంగా శ్రీకృష్ణ కమిటి కి మరియు కేంద్రానికి వినిపించాలంటే మల్లి మన రాజీనామా చేసిన వారినే భారి మజోరితి తో గెలిపించుకోవడం తప్పనిసరి ...లేకుంటే తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేస్తారు సమైకాంధ్ర వాసులు ..ఇపటికి తెలంగాణ వాదం బలహినపర్చడానికి ఇప్పటికే దొంగ కాంగ్రెస్ ,టిడిపి తెలంగాణ నేతలకు డబ్బు ఇచి వారు డ్రామాలు చేస్తున్నారు దానికి ఉదాహరణ మొన్న ఒక వాన్ లో ఏడు కోట్లు దొరకడమే.....కాబటి తెలంగాణా వదులర జాగ్రతగా ఉండండి.....ఆశ చూపుతారు లోన్గాకండి.....ఇప్పుడు మన విజ్ఞతను ప్రదర్శిస్తే ఇంకా మన తెలంగాణ మన ముంగిట్లో ఉన్నటే.....కాబటి మే అముల్యమిన వోట్ అనే అస్త్రాన్ని చాల విజ్ఞతతో బలంగా తెలంగాణ కోసం పోరాడే అభ్యర్తులేకే వేయాలని న మనవి......నాకు తెల్సి తెలంగాణ కోసం బలంగా కొట్ల్డే కోట్లడుతున్న పార్టీ ఒక తెరాస .....అందుకే వారు ఒకరే ధైర్యం చేసి రాజీనామా చేసారు.....వారు రాజీనామా మనము ప్రజలం కోరుకుంటేనే చేసారు...వారి స్వప్రయోజనాలకు చేయలేదు....కాబట్టి మన కోసం చేసారు కాబట్టి మనమే వారిని గెలిపించాలి...ఆ భాద్యత మనమిడనే ఉంది...కాబట్టి తెలంగాణ కోసం పోరాడే అభ్యర్థులనే గెలిపించాలని ఒక తెలంగాణ వాడిగా న మనవి......ఓ తెలంగాణా వాడులర సిధం కండి మన తెలంగాణా వదుల గెలిపించి శ్రీకృష్ణ కమిటికి కేంద్రానికి మన తెలంగాణా బలం చూపించడానికి......ఇప్పటికే ఉస్మానియా జాక్ విద్యార్థులు ప్రజా చైతన్య యాత్ర చేసారు ...వారు చెపిన దాని బట్టి రాజీనామా చేయని పార్టీ నాయకులు ప్రచారానికి వస్తే చేపులు,చిపుర్లతో ,అలుకు చెల్లె పెండ తో తెలంగాణా ప్రజలు సిద్ధం గా ఉన్నారని చేపిండ్రు......కాబట్టి ఓ తెలంగాణ కాంగ్రెస్ టిడిపి నాయకులారా మేరుఇక ప్రచారం చేయలేరు ...మేరు ప్రభుత్వాన్ని మల్లి ఆలాగు పోలీసు బందోబస్తు అడిగి ప్రచారం చేయవలసిందే ....అతల్న్తి ప్రచారం చేస్తే అంత చేయకుంటే ఎంత....కబ్బటి ముందే మేరు అ నియోజికవర్గం కు వెళ్లి అ పరిస్థితి చుసినతర్వత మీ పార్టీ నుండి బి-ఫోరం తెసుకొని నోమినశున్ వేయండి లేకపోతే మేకు మీ డిపాజిట్లు కూడా దక్కవు జాగ్రత్త ........తెలంగాణా వదులరా మన తెలంగాణా వాదాన్ని మళ్ళి గెలిపించండి....
జై తెలంగాణ
జై జై తెలంగాణ

Monday, June 21, 2010

copy of G.O.Ms.No.610 govt of AP



GOVERNMENT OF ANDHRA PRADESH

ABSTRACT
SIX POINT FORMULA – Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres & Regulation of Direct Recruitment) Order, 1975 – Alleged violation in the implementation of Six Point Formula in Zones V to VI – Rectification – Order – Issued.
GENERAL ADMINISTRATION (SPF-A) DEPARTMENT

G.O.Ms.No.610

Dated the 30-12-1985

1. G.O.Ms.No.674, G. A. (SPF-A) Dept., dated 20-10-1975.

2. G.O.P.No.728, G. A. (SPF-A) Dept., dated 01-11-1975.

3. G.O.P.No.729, G. A. (SPF-A) Dept., dated 01-11-1975.

4. From the President, Telangana Non-Gazetted Officers Union, letter dated 05-12-1985

***O R D E R**:*

The G.O. 1st read above, which is generally known as Presidential Order contain principles regarding Organisation of Local Cadres allotment of personnel of the various Departments to the various local cadres,method of direct recruitment to the various categories, inter-local cadre in transfers etc. of the employees holding those posts. In the G.Os 2nd and 3rd read above clarificatory instructions were issued regarding procedure for implementation of the various provisions of the Presidential Order.


2. In accordance with the provisions of the Presidential Order,local cadres have been organized to the various categories of posts in allGovernment Departments and allotment of personnel was made as per the guidelines contained in paragraph 4 of the said order.


3.In the representation 4th cited, the President, Telangana Non-Gazetted Officers Union has represented that certain allotments have been made in violation of the provisions of the Presidential Order.

4. The Government after carefully examining the issues raised in the representation and after having wide ranging discussion with the representatives of the Union have entered into an agreement with the Telangana Non-Gazetted Officers Union on 07-12-1985.

5. As per the terms of agreement the following orders are issued:
(1) The employees allotted after 18-10-1975 to Zones V & VI in violation of zonalisation of local cadres under the Six Point Formula will be repatriated to their respective zones by 31-03-1986 by creating supernumerary posts wherever necessary.

(2) In respect of Jurala, Srisailam Left Canal and Sriramsagar Project Stage-II, all the staff in the Non-Gazetted categories both technical and non-technical including Asst. Executive Engineers (formerly JEs) coming under zonalisation of local cadres under the Presidential Order of 1975 who were posted to the projects from outside zones V and VI after 01-03-1983, will be retransferred to their respective zones and posted either in existing vacancies in various Government Establishments in those zones or in supernumerary posts where vacancies are not available. Towards this the Government will also move the Government of India for seeking amendment to Government of India's notification G.S.R. 525(E) dated 28-06-1985 to give retrospective effect to this order with effect from 01-03-1983.

(3) (a) In respect of appeals filed against orders of allotment made under paragraph 4 of the Presidential Order of 1975 to the competent authority in time and where such appeals are still pending disposal,
all such cases where details are furnished by the T.N.G.Os Union or individuals, shall be disposed of by 31-03-1986.
(b) As a result of the above exercise, consequential vacancies if any, arising shall be filled up as per the procedure laid down under the Presidential Order.

(4) In respect of first level Gazetted posts in certain Departments which are outside the purview of the Presidential Order, action should be taken to review the question of inclusion of such posts also in the
scheme of localization and the matter should be taken up with the Government of India for suitable amendment to the said order.

(5) The posts in Institutions/Establishment notified in G.S.R. No.526(E) dated:18-10-1975 shall be filled up by drawing persons on tenure basis from different local cadres on an equitable basis as per the orders
issued in the G.O. 3rd read above.

(6) The provision in Para 5(2) (c) of the Presidential Order relating to inter-local cadre transfers shall be strictly implemented and such transfers shall be effected only under exceptional circumstances in public
interest.

(7) Action will be initiated in the concerned departments in cases brought to their notice regarding bogus registrations in Employment Exchanges.

(8) On receipt of complaints, if any, made by the TNGOs Union relating to irregular allotments of candidates particularly to Zones V and VI in the category of Village Assistants the concerned department shall take
up the matter with the A.P. Public Service Commission and take such measures as may be necessary to rectify the irregular allotments made if any.

(9) The possibility of allotting persons from within the same zone/multi-zone against non-local vacancy in a particular local cadre will be examined in consultation with the APPSC.

(10) The T.N.G.Os Union will furnish to Government the service/ categories where for want of trained personnel, non-local candidates are being appointed in zones V and VI so that Government can provide
training facilities in respect of such services/categories with a view to providing adequate opportunities for recruitment and appointment of local candidates in zones V and VI.

(11) The Departments of Secretariat shall complete the review of appointments/promotions made under the Presidential Order as required under Para 13 of the said order, by 30-06-1986.

(12) (a) Immediate action will be taken to finalise the Common Gradation List in respect of Assistant Engineers (Presently Dy. E.Es) as on 01- 11-1956, following the prescribed procedure under the S.R. Act. 1956.
(b) In respect of former Junior Engineers (Presently Asst.E.Es) the common gradation list published by the Government was quashed by the A.P. Administrative Tribunal and the Government had gone in appeal to the
Supreme Court. Effective measures will be taken for the disposal of the matter before the Supreme Court, expeditiously.

(13) The matter relating to allotment of 7 non-local personnel in the cadre of Inspector of Local Fund Audit belonging to Zones I to IV, allotted to Zones-V and VI against their options, will be examined by the
Department concerned keeping in view of the provisions of the Presidential Order.

(14) The question of repatriation of 13 Deputy Executive Engineers of the Public Health Department working in the city of Hyderabad to Zones I to IV will be considered by the Department concerned keeping in view the
provisions of the Presidential Order.

6. The Departments of Secretariat who are concerned with theterms shall take immediate necessary steps to implement the orders in
consultation with Law/General Administration Department, if necessary, about the
legal implications/interpretation of the provisions of the Presidential
Order.


(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)


SHRAVAN KUMAR
(CHIEF SECRETARY TO GOVERNMENT)

To
All Secretaries to Govt.
All Departments of Secretariat
//TRUE COPY//

Sd/-
SECTION OFFICER

Sunday, June 20, 2010

దేని కోసం ఈ తెలంగాణ (కవిత రూపం లో).......?


నీటి కోసం నా రైతన్నల కన్నీటి కోసం
భాష కోసం నా తెలంగాణా యాస కోసం
నా అవ్వ కోసం బుక్కేడ్ అంత బువ్వ కోసం
పరువు కోసం నా బతుకు తెరువు కోసం
ఉద్యోగాలకోసం,నా ఆత్మ గౌరవ బావోద్వేగాల కోసం
ఎండిన పొలాల కోసం,అన్దీ అందని కరెంటు కోసం
మాడిన కడుపు కోసం , మండిన గుండె కోసం
గుల్ఫ్ వలసల కోసం,ఫ్లౌరోసిస్ బాధితుల కోసం
సిరిసిల్ల చేనేత చావుల కోసం,సిరిఘల్ల సింగరేణి గోసల కోసం
బట్ట కోసం కబ్జావుతున్ననా భూమి పట్టా కోసం
ఆలనా కోసం,స్వయం పరిపాలన కోసం
కవుల కోసం,కళాకారుల కోసం,అమరవీరుల కోసం
కనుమరుగవుతున్న నా జాతి సంస్కృతి కోసం..............
మరి దేని కోసం,ఇంకా ఎందుకోసం నీ సమైక్యాంధ్ర మోసం..?
చెయ్యకు తెలుగుతల్లి పేరుతో నా తెలంగాణాను పరిహాసం

Sunday, June 13, 2010

తెలంగాణానే కాకుండా తెలంగాణ భాషను కూడా వెక్కిరిస్తారుకదా ..మీరేనా సమైక్యవాదులు ??



ma telanagana pranthannni dochukovadame kakunda ma basha nu kuda vekkirisrtaru kada.....
mari merena samikya rashtram kavali ani adigevallu...meku unda a nithika hakku......?
ledu ledu meru ma basha nu vekkirinchinapude a hakku ni kolpoyaru.....kabatti addu rakandi....
vidipodam....appudu me basha antha vrudhi chendutundo chudham.......
you can also see and download at
http://www.youtube.com/watch?v=vxaBU3EhYm8&feature=player_embedded#

JAI TELANGANA
JAI JAI TELANGANA

Saturday, June 12, 2010

my address to telangana software professionals..........


I came across many TELANGANA professionals asking me the need for separate TELANGANA state.....so i tried to explain them some points on brief about the past,current situtation of our region.....i think i convinced all off them who asked me....
they complimented me about developing the blog http://gopi-jaitelanganastudents.blogspot.com/
and many software professionals from chennai,banglore who raised this question are of our telangana region....they said that due to lack of time in their daily activities and due to busy projects they could not google out the information regarding the need for separate state of TELANGANA.....so they asked me to explain briefly about the troubles faced and facing by telangana region under samikyandhra government ....i asked them why they want to note about this issue this point of time......? and many have said that many colleagues in their offfice asked about the need of separate state to them as they belong to TELANGANA region but they told that they could not get answer to them...so i am asking you.......
from then i thought of noting some brief material about the need for separate state so that they can read in short span of time and can expalin to whom they are asked about the need of separate state.......and also so that they can fight their discussion and debate about this issue to the samikyanadhra colleagues......
so on brief the points include.......

1)self respect....this is the one which most of us is worried about as this samikyandhra(only some) people are seeing our region people as slaves of their capitalistic nature...and our TELANGANA regions slang is being a part of jokes in many films ...this is the example where self respect is worried about....

2)self rule.....about this point andhra pradesh state is formed on 01/11/1956...so on this 54 years of our formation only 6 yrs 3 moths 22 days are ruled by TELANGANA cm's and 47 years 8 months 8 days have been ruled and now ruling by samikyandhra cm's.....so we want self rule....as TELANAGNA constitue 40% of andhrapradesh..the ratio should be like this......
30 Sep 1971 - 10 Jan 1973 P.V. Narasimha Rao
6 Mar 1978 - 11 Oct 1980 Marri Channa Reddy (1st time)
11 Oct 1980 - 24 Feb 1982 Tanguturi Anjaiah
3 Dec 1989 - 17 Dec 1990 Marri Channa Reddy (2nd time)
you can say that in these years what they did.....? but note that any telangana cm has not ruled his entire term that is the power of lobbbing of samikyavadis....
in PV.rao's term he was attacked by Jai andhra agitation so he was made to step down ...and in last chenna reddy's term he was made to step down because of hyderabad communal violence...

3)then we can talk about jobs....one thing we hav to note that is the merger of telangana and andhra is conditional i.e., it includes some norms as per six point formula,pedda manshula oppandam and all.....so according to that if a non local of this region lives here for 12 years then he can be the local candidate of this region but this samikyandhra government changed it to 4 years so that thir region people can settle here and take the jobs of this region very easily....
according to 610 g.o all andhra employees should go back to their regions but uptill now its did not got implemented....and there are 15 lakh government posts in andhrapradesh and according to 42% of population of telanagana 6 lakh should be for this region but according to records their are only 2 lakh telangana employees in govt sector...is this not domination......?
this is very disgusting that there is no advocate general appointed from TELANGANA region in this 54 years of ANDHRAPRADESH.........

4)proir to merger telangana is the region of surplus budget but now its a region from where all natural resources can be looted and all people can be looted....

5)and if we talk about water and irrigation...this block wil be not enough...so they looted n captured that much of our irrigation and water......69% percent of catchments area of river Krishna and 79% percent of catchments area of river Godavari are in the Telangana, and Telangana region gets less than 15% of the river waters....The Godavari waters have already been harnessed to irrigate more than 12 lakh acres in Coastal Andhra while the corresponding figure for Telangana is 4 lakh acres. The proposed Polavaram Project on Godavari is to serve the Coastal Andhra region is planned to be six times larger than the proposed Ichampalli Project to serve the backward Telangana region...The net area under tank irrigation in the Telangana region had declined by 76% between 1956 and 1998. The Telangana farmers mostly depend on well irrigation. The farmers of Coastal Andhra get cheap canal water subsidized by the State, while the Telangana farmers are forced to pay higher electric pump bills.....this is the problem of our farmers.....and on river krishna where their is no project from krishna entering in AP to nagarjunsagar which is in nalgonda district on border of andhra....but this is to be bulit 20 km ahead of this point so that telangana region should also get water but it is built so that water should go to andhra region and the lands of telangana region should destroy due to storage of krishna water.....this is not the domination or destruection of telangana....?

6)due to no water in this region farmers are going for bore wells and costing alot and they are commiting suicides as they can not pay their debts to moneylenders.....and due to no water to mahaboobnagar district all people are flowing to gulf counties and they are working their and around 6000 are in jails of gulf due to some wrong papers...and if enough water is given to this district they are not expected to go their and be in jails overthere.....

7)and this government is not concentrating on our siricilla handicrafts indusrty so workers of that are commiting suicides due to they cannot feed their stomach and also of their family as this givernemnt is not going for them......

8)and about industries No major industry worth its name has been setup in any of the districts of the Telangana region as compared to the establishment of several industries in Visakapatnam, Vijayawada, Kakinada, Nellore, Tirupati, and Cuddapah......Quite a few major industries established in the Telangana region during the rule of Nizams are being closed one after the other by the successive governments. Important among the closed industries are Azamjahi Mills (Warangal), Sir Silk Factory (Sirpur), Antargaon Spinning Mills (Adilabad), DBR Mills, and Allwyn Factory. Further the famous Nizam Sugar Factory (Nizamabad) is on the verge of closure.......

9)and about finance....The contribution of Telangana region to the State’s finance has all along been around 43%. But the expenditure incurred on the development of this region has never been more than 25%.....The lower per capita income of the Telangana region enabled the State Government to get higher allocation of funds from the successive Finance Commissions. But the benefit of such higher allocation of funds never spend for the Telangana region........More than 80% of loans taken from the World Bank and other International and National agencies are being spent for the development of Coastal Andhra and Rayalaseema. But the burden of repayment of these loans and interest on them is being borne by the people of Telangana to the extent of 40 to 43%...

10) now about nalgonda flourosis ...this about florsis problem of nalgonda district is published in BBC in around 2002's but yet this problem is not solved ...as underground water of nalgonda constitutes flourine the people drinking those water are getting affected with this disease so they are requesting to divert any of river water to nalgonda for drinking purpose but this govt is not understanding the problem .....

11)about potti sriramulu.....many say that he merged andhra with telangana ....but it is not correct many don't know this information.....after the INDIAN independence the telangana is taken by govt from nizam and it is a separate state.....but andhra is in the hands of madras presidency......so pottisriramulu want his andhra state to get separated from madras presidency so he sat on a fast unto death protest on 24 october 1952 and this last upto 52 days and he died on 16 december 1952....and during his death procession many people came onto road and protested govt and asked to form separate andhra state....and after 3 days of burning violence then prime minister of India Nehru announced formation of separate state and Andhra (not andhrapradesh) was formed on 1 October 1953...and afetr this on lingustic basis andhra and telangana was merged on 1 november 1956....so potti sriramulu died in 1952 and andhrapradesh was formed in 1956 so potti sriramulu did not pay his way for formation of andhrapradseh but did pay his way to separate andhra state from madras presidency.......so he is a separater but not uniter.......

this is my small help to them so that they can educate their andhra colleagues.....and can participate in this big agitataion of separate state by just knowing about need for formation......
thank you......
JAI TELANGANA
JAI JAI TELANGANA

Friday, June 11, 2010

JAGAN vs KCR.....why that difference ......?


తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వరా! ప్రత్యేక తెలంగాణ కోసం పలవరించిన తెలంగాణను ప్రశాంతత పేరిట సంయమనం పాటించమని అడిగిన వాళ్లను అడగాల్సిన ప్రశ్న ఇది. అసలు రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఎవరు? ఇదొక స్టేటా? ప్రైవేటు ఎస్టేటా? మానుకోటలో పరమక్రూరంగా ప్రజా ప్రతినిధుల గన్‌మెన్‌లు కాల్పులు జరిపి తొమ్మిది మంది తెలంగాణ వాదుల రక్తం రుచి చూసిన తర్వాత... కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభువులు, రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ప్రభువులకు ఈ ప్రశ్న వేయవలసి ఉన్నది.

పోలికలు చూస్తేనేగానీ.. పోల్చి చూసుకుంటేనేగానీ.. తెలంగాణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్షతో ప్రవర్తిస్తోందో? అర్థంగాదు. కేవలం అయిదు నెలల క్రితం తెలంగాణ మొదటిసారి రణరంగమైంది. కారణం. కేసీఆర్ అరెస్టు.. గుర్తు చేసుకోక తప్పదిక్కడ.. మళ్లీ అయిదు నెలల తర్వాత.. శుక్రవారం పట్టపగలు మానుకోట స్టేషన్‌లో తెలంగాణవాదుల నెత్తురు చిందింది.

మూల కారకుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌ను అరెస్టు చేశారు. అప్పుడు కేసీఆర్ అరెస్టును, ఇప్పటి జగన్ అరెస్టును పోల్చుకుంటే చాలు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజా ప్రతినిధుల స్వేచ్ఛలో ఉండే తేడా.. వివక్ష... అణచివేత లక్షణానికి ఒక ప్రాంతం మీద ఉండే కక్ష సులభంగానే అర్థం అవుతుంది. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.

అరెస్టయ్యే నాటికి ఆయన కూడా ఎంపీ. ఒక బలమైన ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అధినేత. ఆయన నిరాహార దీక్ష చేస్తామన్నారు. కరీంనగర్ తెలంగాణ భవన్‌లో ఉదయం విలేఖరులతో మాట్లాడి, అలుగునూరు క్రాస్‌రోడ్స్‌కు వచ్చీరాగానే కేసీఆర్ కాన్వాయ్‌ను దారి మళ్లించి, గ్రేహౌండ్స్ లాంటి పోలీసుల ఆధ్వర్యంలో ఎత్తుకెళ్లారు. ఇది మరచిపోయే ఘట్టమేమీ కాదు.

ఒక తెలంగాణ కేంద్ర మాజీ మంత్రి, ఎన్నోసార్లు ఎన్నికైన ఎంపీని.. ఎత్తుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఇప్పటి రణరంగ క్షేత్రం వరంగల్ జైలులో ఉంచితే.. శాంతి భద్రతల సమస్యలని, ఆ కొసన ఉన్న ఖమ్మం జైలుకు తరలించారు. తన చుట్టూ గ్రేహౌండ్స్‌ను మోహరించారని, బలవంతంగా దాడి చేసి, నిరాహారదీక్ష విరమింప చేశారని, నాయిని లాంటి వాళ్లు ఆ గొడవల్లో గాయపడ్డారని.. కేసీఆర్ పదే పదే చెప్పారు కూడా. అట్లా గాంధీ పద్ధతిలో ఆమరణదీక్షకు కూచుంటానన్న ఒక తెలంగాణ ఎంపీకి పట్టిన గతి అది.

ఖమ్మం జైలు నుంచి వరంగల్‌కు తరలించాలని డిమాండ్ చేసినా ఒప్పుకోలేదప్పుడు.. జైలులాంటి దీక్ష.. దీక్షలో జైలు. పైగా రాజద్రోహం కేసు హెచ్చరిక. పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ... ఇదీ.. అప్పటి రణరంగ జ్ఞాపకం... ఆ తర్వాత తెలంగాణ నెత్తురు పూవై వికసించడం.. పల్లెలు మేల్కొనడం.. చిదంబరం డిసెంబర్ 9 ప్రకటన.. అనంతర విద్యార్థిలోకం ఉద్యమాలు.. ఇటీవలి చరిత్రే... ఇంకా నమోదు కూడా కాని చరిత్ర. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నందున అది వర్తమానం కూడా.

కానీ.. మొన్న ఏమి జరిగింది... కాంగ్రెస్ పార్టీ ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయన మొదటిసారి ఎన్నికైన ఎంపీ మాత్రమే... కాకపోతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు. మూడు రోజులుగా వరంగల్ రగులుతూ ఉన్నది. జగన్ వరంగల్‌కు వస్తే... ఊరుకోమని, అడ్డుకుంటామని తెలంగాణ వాదులు మోహరించారు. అధిష్ఠానం చెప్పింది. రోశయ్య ఇద్దరు మంత్రులతో చెప్పించారు... 11 మంది తెలంగాణ ఎంపీలు జగన్ పర్యటన వాయిదా వేసుకోమన్నారు. వీరప్ప మొయిలీ చాతుర్యమైన మాటలతో అధిష్ఠానం ఆమోదం లేదన్నారు.

రాజ్‌కుమార్ అనే తెలంగాణవాది జగన్ వస్తాడంటేనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ.. జగన్ పట్టుదల వీడలేదు. ఇన్ని ప్రతిఘటనల మధ్య ఒకే ఒక సాకు ఓదార్పు సాకుతో శుక్రవారం పొద్దున్నే జగన్ యాత్రకు బయలుదేరారు. ఎవరూ అడ్డుకోలేదు. గ్రేహౌండ్స్ కాదు గదా! సామాన్య పోలీసులూ వారి వెంటా కాన్వాయ్‌లాగా.. కలిసిమెలిసి నడిచి.. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఏసీ డబ్బాలో కూచోబెట్టారు. వంగపల్లి దాకా తోడుండి తీసుకెళ్లారు. మానుకోట రగుల్కున్నాక.. కొండా మురళి, సురేఖల గన్‌మెన్‌లు తెలంగాణ వాదుల మీద కాల్పులు జరిపిన తర్వా త.. ఇక్కడ వంగపల్లిలో జగన్‌ను అరెస్టు చేశారట.

రాచమర్యాదలతో సినిమా ల్లో చూపించే మాదిరి కారెనుక కారుతో అధికార లాంఛనాలతో జగన్‌ను అరెస్టు చేసి.. కేసులు కూడా పెట్టి చివరికి.. భువనగిరి డీఎస్‌పీ, సీఐలు తోడ్కొని వెళ్లి ఆయన కాన్వాయ్‌ని ఇంటి వరకు జాగ్రత్తగా వదిలిపెట్టి వచ్చినట్లు వార్తలు... దీన్నేమంటారు? వ్యక్తిగత లేదా పౌర స్వేచ్ఛల గురించి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్లడం గురించి, భావస్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్లందరికీ.. దీన్నేమంటారు? ఇది ఎవరి ప్రభుత్వం? ఒకే రకమైన సంఘటనల్లో.. ఒకేరకమైన ప్రాతినిధ్యం, పలుకుబడి, వ్యక్తిగత హోదా కలిగిన ఇద్దరి పట్ల ఒకే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా రెండు రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తుంది?

ఇది ఒక ప్రాంతం పట్ల వివక్ష కాదా? దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? ప్రాంతీయ వివక్ష లేదంటున్న వారికి.. మనమందరం ఒకటే అంటున్న వారికి.. తెలుగు జాతి,భాష, ఔన్నత్వంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్ర సంగతులు మాట్లాడుతున్న వారికి.. స్వేచ్ఛ గురించి ప్రశ్నించేవారికి.. స్వేచ్ఛ ఒక విలువగా.. స్వేచ్ఛ ఒక రాజ్యాంగ హక్కుగా, స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కుగా.. రెండు విధాలా ఎందుకు ఉంటుందన్నదే ప్రశ్న. జగన్.. సమైక్యవాది. దాంట్లో దాచుకోవలసిందేమీ లేదు.

ఆ మాటకొస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కరడుగట్టిన సమైక్యవాది. ఆయన నంద్యాలలో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించి ఉన్నారు. తెలంగాణ అంటే ఉన్న అక్కసునంతా వెళ్లగక్కి ఉన్నారు. ఆయన వారసుడే జగన్. తెలంగాణ కోసం ప్రాణాలను గడ్డిపోచల్లా తీసుకుంటున్న వేళ.. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు జరుగుతున్న వేళ.. తెలంగాణ ఒక టైమ్‌బాంబ్ మీద కూచున్నట్టుంది. అయిదు నెలలుగా అది.. నెత్తుటి కలలు కంటున్నది.. తెలంగాణ ఇప్పుడు దానికదిగా శాంతిగానే ఉన్నది.

ఉస్మానియా యూనివర్సిటీకి చివరికి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను రానివ్వని ప్రభుత్వం.. శాంతికోసం తెలంగాణలో ఏ ఒక్కసభకూ అనుమతివ్వని ప్రభుత్వం.. జగన్‌లాంటి వాళ్లను ఏ అనుమతి లేకుండా టైమ్ బాంబ్ లాంటి తెలంగాణకు పంపించడానికి ఎందుకు సాహసం చేసినట్టు.. ఇది అసలు ప్రశ్న. అనుమతి లేదు.. అధిష్ఠానం ఆమోదం లేదు.. పార్టీలో అందరి సమ్మతి లేదు. అయినా ఆయనను ఇంట్లో అరెస్టు చేయని ప్రభుత్వం మానుకోట నెత్తురు బాకీ చెల్లించుకోవలసి వస్తుంది.

అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే అది పని చేస్తుందా? అది ఎవరి ప్రభుత్వం.. ఒక ప్రాంతం పట్ల కొనసాగుతున్న ఈ వివక్ష, అణచివేతలకు వ్యతిరేకంగా తెలంగాణ నిలబడడం ఎట్లా సంకుచితం అవుతుంది. ప్రజాప్రతినిధులు చేయాల్సింది రెండే. ప్రజాసేవలో సమర్థతను చాటుకోవడమా? లేక తప్పుకోవడమా? శుక్రవారం పొద్దునే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పత్రికలో మాస్ట్‌హెడ్ పక్కన ఆయన తండ్రి, దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫొటో కింద రాసి ఉన్న ప్రవచనాలివి.

ఎవరైనా ఈ వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే.. జగన్ అంతరంగం కాస్తయినా అవగతమవుతుంది. ఆయన అ రోజు పొద్దుట్నుంచే తన 'సమర్థత'ను నిరూపించుకున్నారు. మానుకోటలో కనీసం తొమ్మిది మంది నెత్తురును కళ్లజూసిన ఆ 'సమర్థత' భవిష్యత్‌కు సూచిక కూడా. రాజకీయాల్లోకి ఇట్లాంటి 'సమర్థత' గల యువ నాయకత్వం వస్తే భవిష్యత్తు ఏమిటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. జగన్ అంతరంగం ఎట్లా తయారై ఉంటుంది? అది ఆయన తండ్రి వారసత్వం కూడా.

TELANGANA STATE in MAPS OF INDIA.....


TELANGANA STATE map in MAPS OF INDIA

Leading national topography, mapping, and survey portal Maps of India released map for proposed Telangana state, with 100% fidelity to its boundaries and territory. In the page, it is acknowledged that the central government is in the process of creating the state.

This means a lot because the nation's top businesses, institutions, and state governments refer to Mapsofindia maps, and data.

to visit TELANGANA STATE map in MAPS OF INDIA visit

http://www.mapsofindia.com/maps/telangana/telangana-state.html

బండెనుక బండి గట్టీ ....TELANAGANA amaraveerulakosam...



బండెనుక బండి గట్టీ
పదహారు బండ్లు గట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
ఓ ఆంద్ర సర్కరోడా !
అంగ్రేజుల మించినవురో, ఓ వలుస సరుకరోడా !

||బండెనుక … ||

610 జీ.వో అంటే
నియామకాలు అంటే,
మా నడుమ పుల్లలుబెట్టీ
నువు సంకలు గుద్దినవురో
ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||


మీ గాలిగాల్లనంతా
మీ గోనెగాల్లనంతా
ఏ జగడపాటినైనా
మా జోలికొస్తె కొడుకో ||
నీ దుమ్ము దులుపుతంరో, ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||

అభివృద్ధి పేరు మీద
మా భూములన్ని దొబ్బి,
పది జిల్లాలను నువ్వు
తమలపాకులోలె నవిలీ ||
అరె బీళ్ళను చేస్తివి కొడుకో ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||

మా నీళ్ల మలిసినావు
మా కడుపుగొట్టినావు
బొగ్గు గుగ్గి జేసినావు,
గోదారి లోయనంతా ||
నువు పొక్కిలి జేసినవురో
ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||

ఇగ మస్తు సూశినంరా
ఇగ మస్తు సైసినంరా
తెలగాణ పోరునింకా
తెలంగాణ జోరునింకా
ఏ బేరేజులాపుతైరా
ఓ ఆంద్ర సర్కరోడా !

బండెనుక బండి గట్టీ
పదహారు బండ్లు గట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
ఓ ఆంద్ర సర్కరోడా !
నైజామునె మించినవురో, ఓ వలుస సరుకరోడా !

ఇగ కొలిమి అంటినదిరో, ఓ ఆంద్ర సర్కరోడా !
నిను ఖతం జేస్తదిరో, ఓ ఆంద్ర సర్కరోడా !!
ఇగ కొలిమి అంటినదిరో ||
నిను ఖతం జేస్తదిరో ||

(1969 తెలంగాణ అమరవీరుల పోరాట స్పూర్తిగ, ఇయ్యాటి తెలంగాణ ఉద్యమకారుల కోసం)

Tuesday, June 8, 2010

SRC report ...1955.....












Sunday, June 6, 2010

REGIONAL DISPARITIES @ TELANGANA


It’s been completed 54 years of Andhra rule in Telangana, still continuing the same injustice rule disregard of Telangana development.

For these 54 years, if we look back our history of development -

  • Funds and Revenue generated in Telangana region is distributed or transferred to Andhra region development.
  • The water resources of Krishna and Godavari completely utilized in Andhra Region, provisions made to utilize more with the plan of - “Jala Yagnam”.
  • About 2,00,000 employment opportunities in Telangana region is filled with Andhra region people against GO 610 / Six point formula.
  • We have COAL mines in Telangana region, but power generated companies are in Andhra Region.
  • There are some projects still in pending and lost hope for completion.
  • Agriculture with canal water - 85 out 100 acre are in Andhra Region, agriculture under canal water in Guntur area is greater than complete Telangana region.

Education facilities - Schools, colleges and universities, the amount students been taught and teachers are less as compared to Telangana population and same as the amount of teachers as students also less. Out of 22 universities in AP – the region wise there are two universities in Telangana, one in Hyderabad (open to all regions), Kakatiya University (for Local).

Regional Disparities:

Educational disparities in AP:

Although Telangana accounts for 42% state's population, less than 25 percent of educational institutions from primary to college level are situated in the region. Only 15 percent of aided junior colleges are in Telangana while it has only two medical colleges. As many as six medical colleges are in the other areas. The region is discriminated in the field of technical education also. Only 26 out of the 72 government ITIs, 20 of the 91 polytechnic colleges are in Telangana. The gross injustice to Telangana can be seen from expenditure on education. In this kind of lopsidedness, how can literacy spread? This is no accident; it cannot be especially since it has continued since 1956, and it pervades all type of education - school, college, professional and technical.

Coming to Universities - Out of which 9 universities are state wise - those are

v Hyderabad
- Acharya N.G. Ranga Agriculture Univ
- JNTU
- Dr. B.R. Ambedkar Open
- Potti Sreeramulu Telugu University
- Nizam's Institute of Medical Sciences
- Jawaharlal Nehru Technological University

v VijayaWada
- N.T.R. University of Health Sciences
v Thirupathi
- Sri Padmavati Mahila Visvavidyalayam
- Sri Venkateshwara Institute of Medical Sciences
v Kuppam -
- Dravidian University


None of these are in Telangana region. (If you think Universities in Hyderabad are belongs to Telangana is just height of foolishness)

Working staff in Hyderabad universities from Telangana is only 10%.

There are 4 Universities under "University Grants Commission" and Central Govt -
- Hyderabad Central University
- Central Institute of English & Foreign Languages O U Campus
- Maulana Azad National Urdu University
- Rashtriya Sanskrit Vidyapeetha

Point to be noted here - HCU is result of Telangana Agitation 1969 + Removal of Mulki Rules + Introducing the Six point formula, to fill the gap in education system.

But there is no fetching to Telangana region, moreover providing more job opportunities our Andhra Candidates. Central university bagged by AP State which is open to ALL over India + Andhra region with scarifies of Telangana Students. This is more a national University in nature, rather than increase facilities for Telangana students. Neither the faculty, nor the students are selected from Telangana region.

You can say - what is the catch? What was the problem with the location/place of the university? In that case,
- Why JNTU is moved from Warangal to Hyderabad?
- Why Open University is planned in Nalagonda later shifted to Hyderabad?

The main idea behind it was to put up the Universities in Hyderabad to be accessible to students all over the Andhra Pradesh. By the same time - WHY
- N.T.R. University of Health Sciences
- Sri Padmavati Mahila Visvavidyalayam
- Sri Venkateshwara Institute of Medical Sciences
- Dravidian University
established in Andhra? Why not these universities were not established in Hyderabad itself?

Under congress government, there are three universities established in AP,

v Telangana University – Dubba, Nizamabad
v Adikavi Nannaya University – Jayakrishnapuram, Rajamundry
v Yogi Vemana University – Vemanapuram, Cuddapah

University in Cuddapah (CM constituency), is not only a University but a JNTU Engineering college also they come up with a medical college and host of Industries, airport. Development is always welcome any where and everywhere. But it will be good if other areas also gets due importance. Unfortunately telangana gets always raw deal in all matters of development. For A.P. telangana geographically, resource wise is needed and not the people of telangana and development for telanganites.

There is an IIT approval for Telangana region; it’s been delayed just because of place conflict, whether to be placed in Basra or Medak? Why it’s been delayed, any development regard to Telangana been delayed?


Irrigational Disparities:

Two of indias mightly rivers Krishna, Godavari carreing 2/3 of water in the telangan region – The Hyderabad Govt(Nizam) during its regime, had made ambitious blue print to harness these waters and started construction of the damns/projects and other provision to make use of those water.

But with the merger of the andhra in 1956 fate of telangana got sealed for ever..
All the projects which were undertaken are abandoned and kept unfinished, even finished but without appropriate share for telangana. All most 50 years people of telangana have waited silently for the water they believed was there, unaware of their land, water, projects would be taken away bit by bit.

Telangana area under surface irrigation has in fact shrunk by almost 1/2 30 lacs acres to 12 laks acres.. Under Vishalandra rigm, what Telangana has lost is hardly beyond anybody imagination.

In the Krishna water Telangana has got share of 550 TMC out of 900 TMC total. But net utilization of the Krishna water is 100 TMC, the projects on Krishna is under still in construction even since decades. Moreover project which are under taken and said to be construction but the share of the Telangana is definite and keep on the changes the based on the budget constraints.

Nagarjuna Sagar dam originally proposed at ileswaram, 19 km from present site by Nizam, after the merger it moved downstream, leaving most of this region dry. Even further diversion of the water used for power generation, in here telangana has lost share...

Godavari - the Ganges of the south flows in telangana almost 600 miles, Yet Sriram sagar is lone project of this mighty river, even this project grounded 43 years ago, still in its first phase. Of proposed irrigation was a 16 lacs acre but hardly 6 lacs got irrigated.

Iccham palli a lift irrigation project initially proposed by Nizam Govt years ago, but still pending to complete and lost hope of completion. Other pending projects under River Godavari are - Yellampalli, Devadula, Dummugudem, Lendi, Gutpa, Alisagar, pranahita, lower penuganga and most other projects of Godavari and its tributories. Year after year the Government promises to revive and restore the irrigation projects, allocate the budget for the project development but percentage of the share spent on telangana project is less.

Of the three regions of the state, Telangana has the largest area, with 11,48,000 sq km, followed by coastal Andhra with 9,28,000 sq km. The cultivable area is estimated at 64,02,358 hectares in Telangana and 46,33,304 hectares in the Coastal Andhra. But 13,12,795 hectares or 28.33 percent of the cultivable land in the Coastal Andhra is being irrigated under canal irrigation system, whereas 2,66,964 hectares or 4.17 percent of the cultivable land in Telangana is receiving canal waters.
The amount spent in Telangana so far is Rs. 4005 crores while that spent in Coastal Andhra is Rs. 19,693.50 crores, nearly five times higher. In terms of percentage, while Telangana got a mere 15.5 percent, coastal Andhra got 76 percent.

50 years people of Telangana waited for their share and project to be completed, to get irrigate their lands and they unaware of more than 90% share of the godavari water flows to Andhra.

Employment Disparities:

Coming the Job opportunities - from State secretariats to Hi-Court - AP secretariats accommodate the just 10% of the Telangana region, while hi-court about 20%, not single of person of the adv general out of 42% of AP population.

Telangana development suppressed for centuries by Nizams and from the past 50 years denial of education, social, culture expression, Telangana still continues to Starve, Struggle, and Suffer even today.

Surplus state at the time of merger, now the Telangana today present dismoved picture of Poverty, un-employment and hunger. Agriculture is worst hit than before, at least 400 farmers committed suicide in recent past and thousand more have perished since assault on water resources began years ago.

Industries:

There were some Industries established during the Nizam era - 1873 to 1948, which are inherited to Andhra Pradesh and later closed with Bankruptcy.

- Phirangula Factory,
- Soda Factory,
- Iron Factory,
- Deccan Button Factory,
- Deccan Glass Factory,
- DBR Mills,
- Ajamjah Mill,
- Sirpur Sirsilk,
- Alwyn & metal,
- And 12 Diary forms

Azamjah Mills – which was the biggest of all cloth mills in Asia at that time.
Nizam sugar factory (Nizamabad, Bhodan) was sold to private parties by AP for Govt revenue, which was biggest sugar produced company in Asia that time.

In Ramagundem - Fertilizers factory got closed with reason of not having proper COAL supply, how sad? Nobody believes that scarcity of quality coal under Ramagundem COAL belt. Another reason was stated that, there was no proper electric power supply. Oops, we do supply power from Ramagundem to Andhra region, but we can not supply power from Ramagundem to Ramagundem. After the one month of its closure, a new fertilizer company has started in Nellore, how sad??

Cultural Discriminations:

Famous figures, public places and statues:

Statues:
Potti Sriramulu, Tanguri Prakasham, Damodaram Sanjeevayya, Kasu Brahmananda reddy, Jalagam Vengala rao, NTR, Puchalapalli Sundarayya, Raghupathi Venkatarathnam, Tripuraneni Ramaswamy Chowdary.

Above all figures there is no relationship with our Telangana or Hyderabad state.

From Telangana side – Marri Chenna Reddy, Burugu Ramakrishna rao, Yelimineti Madhava Reddy.

Public places - Potti Sriramulu nagar, Sanjeeva Reddy nagar, Vengala rao nagar, NTR maarg, Brahmananda reddy National part, Sundarayya park, Potti Sriramulu univ,Vengala Rao Park, N.G Ranga Agriculture Univ, Potti Sriramulu Telugu Univ, Sudarayya Vignana Kendram, NTR Stadium, Vijaya Bhaskar Stadium, Balayogi Stadium

From Telangana – Marri Chenna reddy Human Resources and training center, Burugu Ramakrishna Rao NIC building.

Means, we do not famous figures?? Vattikota Alawar swamy, Shoyabulla khan, Konda Venkata reddy, Raavi Narayana reddy, Buddam Ellareddy, Kamaladevi, Kommaraju Laxman Rao, Jamalpuram Keshava rao, Bhagya Reddy verma, Pandit Narendra Ji.

On Tank bund, along with Sri Sri, Joshuva - Dasharathi, Kaloji from telangana are missing and along with Alluri Seetharama raju why we are missing Ramji Gond, Turrebaaj Khan, Komaram Bheem statues.

Water resources/Rivers –
The river Musi, once a lifeline for Hyderabad and areas around the State capital for hundreds of years, and now a drainage nala. 1908 Sept there was huge rain hit for two days; whole city was drained, about 30,000 people died.
Mokshagundam Vishveshwarayya – In 1920 has given a plan to build the Osman Sagar project to reserve 5.5 TMC water, after this 1927 - Himayath sagar was built to reserve - 4.1 TMC water, project under taken for water supply and irrigation.
The Present situation of Musi is actually carrying water with Industrial wastage, chemicals, which are directly passing without any purification. This water is not good for irrigation. Historically, it was life line for Hyderabad, after industrialization, Globalization, urbanization lost its identity, now its accommodating all waste particles which are outcome of industries.
A Telangana District Nalgonda affected by excess of fluoride in the drinking water, as they do not have river Krishna water for drinking even though River Krishna flow in this district about 100 kms. Local people have been demanding want a supply of water from River Krishna for 30 years. The estimated cost according to experts is 12 billion rupees, state govt is not turning on this issue.
In 600 villages, about 300,000 people are affected by excess of fluoride in the underground water. 10,000 people are totally crippled. People with paralysing bone diseases, stooped backs, crooked hands and legs, deformed teeth, blindness and other handicaps are common sight in the district.

Misrepresentation and bias in Media:

There is misrepresentation of facts in the Press (Especially Eenadu - Ramoji Rao wants to suppress the movement. He doesn't publish single news of Telangana.).. If Andhra Farmer looses crops once in 2 yrs, Eenadu publishes it as front page feature but at the same if 2000 people(farmers) die in warangal because of lack of water (basic amenity), it publishes it in district news.
One instance I would like to address, A Quit Telangana procession and meeting at Indira Park on 9th Aug 2007, in Hyderabad. It was organized by Telangana Ikya Karyacharana Committee. About 60 Telangana organizations from different sectors participated in the program, Telangana students (From different student organizations like TVS, TVV, TSO, TYV, IT forum and etc), shown their enthusiasm and inspiration. Unfortunately it was not covered in the next day's press. We have understood here that media did this knowingly, not to be communicated to rest of Telangana region.

A small group with four young and educated guys(Vasanth kumar, Ramulu, Narayan Reddy and Govind Reddy) finished “paadha yatra” to Delhi from Zahirabad on Oct 2nd 2007. They are hoping the Pada Yatra would bring the farmers problems, mainly in Tealangana area, to the forefront and get some attention. They spent about four lakhs rupees of their hard earned money for this trip. They almost traveled 1850 Km by foot to reach Delhi.

There were regular columns in Delhi about Vasanth padayathra. But our AP newspapers are busy with Chirutha, Jayasudha etc,. Zaheerabad ryots kept Telangana spirit high. Finally Rajendra sahib assured that if we have few more Vasanth's Telangana is inevitable with in ten days.

Political disparities:

There were no political leaders from telangana served as CM for complete five years, Telangana CMs ruled only 6 years in 51 years old of AP, remaining 45 years ruled by either Andhra or Rayalaseema Leaders.

30 Sep 1971 - 10 Jan 1973 P.V. Narasimha Rao
6 Mar 1978 - 11 Oct 1980 Marri Channa Reddy (1st time)
11 Oct 1980 - 24 Feb 1982 Tanguturi Anjaiah
3 Dec 1989 - 17 Dec 1990 Marri Channa Reddy (2nd time)


PV Narasimha rao's rule, he faced 'JAI ANDHRA' movement. He could not get chance to do anything for Telangana Development, Chenna reddy second tenure, he stepped down because of Hyderabad's communal violence. In one year short, he could not do anything.