సామరస్యంతొ రాదు తెలంగాణ
సంప్రదింపులతొ రాదు తెలంగాణ
ప్రజాపొరటంతొనె తెలంగాణ
ఆయుధపొరటంతొనె తెలంగాణ
సమిక్యవర్గం తొ సంకెల్లు బిగించబడిన తెలంగాణ
మరో స్వాతంత్ర పోరాటంతోనే తెలంగాణ
ఇంకేనల్లు సహించాలి తెలంగాణ
ఈ ఆంధ్రుల ఆధిపత్యం ,అహంకారం
వీరులారా తెలంగాణ బిడ్డలారా కదలిరండి
స్వతంత్రసమారం చేదం తెలంగాణ సాదిధం
తెలంగాణ సాదిధం తెలంగాణ ఘనత చాటుదాం
జై తెలంగాణ జై జై తెలంగాణ
----------------------------------------------------------------------------------------------
నన్ను చంపండి కానీ తెలంగాణ ఇవండీ
నా ఆస్థి మొత్తం దోచుకోండి కానీ తెలంగాణ ఇవండీ
నా కుతుబాన్ని బలిపీతం ఏకించండి కానీ తెలంగాణ ఇవండీ
నడనేది మిగిలిఉంటే తెసుకోండి కానీ తెలంగాణ ఇవండీ
సమైక్య సంకెళ్ళలో నా తెలంగాణ చూడలేను
అన్నలారా ఆంధ్రులారా పట్టు వీడి మెప్పు పొంది
తెలుగు నేల రక్త పాతం
కాకముందే మీ ప్రాంతం లో మీరు మా ప్రాంతం లో మేము
కలసి ఉందాం మన పిల్లల
మంచి కొరకు వారి భవిత కొరకు ....
జై తెలంగాణ జై జై తెలంగాణ
------------------------------------------------------------------------------------------------
కదలిరండి కదలిరండి
తెలంగాణ వీరులారా
తెలంగాణ బిడ్డలారా
తెలంగాణ పిలుస్తుంది
తెలంగాణ పోరాటం పిలుస్తుంది
కదలిరండి కదలిరండి ,, ,,
గులాలు దిదుకొని గులభి పంచె వేసుకొని
తెలంగానజెండ చేతబూని తెలంగాణ పోరాటానికి కదలిరండి
కదలిరండి కదలిరండి పిల్ల పాపలతో కదలిరండి
కదలిరండి కదలిరండి ,, ,,
నీ అన్నలు ఆంధ్రోల్లు నీ తెలంగాణ ను ఆస్థి పంజరం చేసిండ్రు
తెలుగువాని నేత్రు మొత్తం తగిండ్రు
తెలుగువాన్ని దోచారు భూమిని దోచారు
నీరుని దోచారు బ్రతుకును దోచారు
బ్రతుకుదేరువును దోచారు
తెలంగాణాను నిలవున ముంచారు
టెంకను చేసారు
కదలిరండి కదలిరండి ,, ,,
కోన ఊపిరి తో ఉన్న ఓ తెలుగువాడ ఆ ఊపిరి కాపదుకో
తెలంగాణ పోరాటానికి జారవీదు
ఇది అ థొది అదును తెలంగాణ రావలి లేక మా ప్రాణలు పొవాలి
మన పిల్లల బ్రథుకు కొరకు మన పిల్లల భవిత కొరకు
తెలంగాణ కావలి తెలంగాణ రావలి
తెలంగాణ కావలి తెలంగాణ రావలి.........
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ
- రాజ్ గోపాల్ రావు
No comments:
Post a Comment