రగులుతున్న తెలంగాణా గుండె గోషను చూడరా
రథమునేలే రాక్షసుల (ఆంద్ర పాలక)కు గుబులు పుట్టించాలిరా..
ఒక్క బాష మనది అంటూ అణగదొక్కే
కుక్కల, వక్ర బుద్ధుల దొంగ నాలుకల
పాలకులు ఇక వద్దురా..
సిరిలు పొంగే మా గడ్డ పైన
చిచ్చు పెట్ట వచ్చినారు
కలిసి ఉంటామంటూ మా
జీవితాన మంట పెట్టినారురా..
విద్య వైద్య ఉద్యోగ అంత
మీ చెప్పు చేతలో పెట్టుకొంటూ
సమైక్యమంటే నోటి మీద వేలువేసుకునే
నాటి తరాలము కాదు మేము..
ఇక్కడ పెట్టుకునే మీ సంస్టనందు
ఈడి మనుషులు పనికిరాకపోయే మీకు..
ఇక్కడ డబ్బులు దోబ్బే మీ సినిమా నందు
మా ప్రాంతముకు విలువలేకపోయే..
సమైక్యంద్ర న్యాయమనే మీకు
తెలంగాణాలో ఒక్క అడ్వొకేట్ జనరల్ దొరకలేదా?
సమైక్యంద్ర అనే మీకు
తెలంగాణా ఆకలి గొంతు వినపడలేదే?
మా ప్రాంత త్యాగామయులు చరిత మాకే తెలియకపోయే
మీ ప్రాంతంకై చాచ్చినోల్ల(పొట్టి శ్రీరాములు) విగ్రహాలు మాకెందుకు ?
పుస్తకాన మీ ఊర్లె , సినిమాల్లో మీ ఊర్లె
పుస్తకాన మీ పేర్లే, ఉద్యోగాల్లో మీ వాళ్ళే
నిదుల్లోన మా వాటా నీటి మీద రాతలాయే
నీటి లోన వాటా లేక మా రైతు గుండె లెండి పోతుంటే
ఒక్కనాడు మా కష్టం కాన రాని
ఆంద్ర లోకం నేడు సమైక్యమంటూ ఉద్యమిస్తే
మనం చేతులు కట్టు కూర్చుండాలా?
ఇలా చెప్పుకుంటూ పోతే మన నీళ్ళు దోచుకొని ,
మన నిధులు దోచుకొని,
మన ఉద్యోగాలు దోచుకొని,
మన సొమ్ము తిని పెరిగి,
మన ప్రాంతానికి వచ్చి,
మన భూముల్లో ఉంటూ,
మనపైనే దాడి చేసే ఈ ఆంద్ర నయవంచకులకు
బుద్ది చెప్పాలి..
తెలంగాణా మేలుకో స్వయం ప్రతినిదివై ఏలుకో
వాడెవ్వడు నిన్ను ఏలడానికి
నీకు లేదా అంత తెలివి,
వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణా కు అడ్డెవ్వడు
తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం
No comments:
Post a Comment