Wednesday, December 9, 2009

తెలంగాణా తెలుగు version

తెలంగాణా మన గడ్డ,
ఉద్యమాలకు ఇది అడ్డ,
వదలోద్దుర తెలంగాణా ఉద్యమాన్ని ఇబ్బంది పడ్డ,
పోరాడుర తెలంగాణా ముద్దు బిడ్డ,



అరచేతిని అడ్డం పెట్టి
సుర్యిని ఆపలేరు
23 వేళ మంది పోలీసులను పెట్టి
తెలంగాణా ఉద్యమాన్ని ఆపలేరు


జై తెలంగాణా
జై జై వీర తెలంగాణా

No comments:

Post a Comment