title

WISHES ON FORMATION OF SEPARATE STATE OF TELANGANA - dedicated to the MARTYRS

Monday, May 17, 2010

JAI TELANGANA ....JAI ANDHRA......KCR

KCR was invited for Mahasabha in vijayawada on 29th of this month....

జై తెలంగాణ, జై ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రాలకోసం సమైక్య ఉద్యమం
శ్రీకారం చుట్టిన కె.సి.ఆర్-కత్తి పద్మారావు
అపోహల తొలగింపునకు 29న విజయవాడలో మహాసభ

ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలను ఉమ్మడిగా నూతనోత్తేజంతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.), ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ సంయుక్తంగా నిర్ణయించాయి. టి.ఆర్.ఎస్. నాయకుడు కె. చంద్రశేఖరరావు, దళిత మహాసభ నాయకుడు కత్తి పద్మారావు సోమవారం నాడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కలుసుకుని ఈ మేరకు ఒక రాజకీయ అవగాహనకు వచ్చారు. ప్రజల మధ్య అపోహలు తొలగిపోవడానికి వీలుగా ఈ నెల 29 వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న మహాసభకు రావలసిందిగా కె.సి.ఆర్.ను కత్తి పద్మారావు ఆహ్వానించారు. ఇందుకు కె.సి.ఆర్. కూడా ఆనందంగా తమ సమ్మతి తెలియజేశారు.

ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు పొట్టకోసం వచ్చిన చిరుద్యోగులకు వ్యతిరేకం కాదని, ప్రజలను మోసగిస్తూ, దోపిడీ సాగిస్తున్న కొంతమందికి మాత్రమే వ్యతిరేకమని కత్తి పద్మారావు వివరించారు. ప్రజల సంపదను కొల్లగొడుతున్నవారికి, ప్రజల సంస్కృతిని విధ్వంసం చేస్తున్నవారికి మాత్రమే ఈ ఉద్యమాలు వ్యతిరేకమని ఆయన వివరించారు. కె.సి.ఆర్, ను కలుసుకోవడానికి కత్తి పద్మారావు సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఉభయులూ గంటపైగా చర్చించుకున్న అనంతరం అన్ని విషయాలపైనా సదవగాహన ఏర్పడింది. అనంతరం ఇరువురూ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రాల ఆవిర్భావం కోసం ఇకనుంచి సమైక్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా కత్తి పద్మారావు పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక దళితుణ్ణే కూర్చోపెడదామని కె.సి.ఆర్. చెప్పారని, అది తమకు చాల సంతోషంగా ఉందని కత్తి పద్మారావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున కె.సి.ఆర్, ప్రొఫెసర్ జయశంకర్ వంటివారు ఆ దళిత నాయకుని పక్కన నిల్డ్చవాలని, అలాగే, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక దళిత నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నరోజున కూడా వీరిరువురూ అక్కడ నిల్చోవాలని ఆయన కోరారు.

ప్రత్యేక తెలంగాణ వస్తే ఆంధ్ర ప్రాంతానికి ఏదో నష్టం జరిగిపోతుందని అపోహలు సృష్టించారని, ఆ అపోహలు తొలగిపోవాలని, అందుకే తాము విజయవాడలో మహాసభకు నడుం కట్టామని కత్తి పద్మారావు వివరించారు. ప్రత్యేక ఆంధ్రకోసం జరిగే ఆనాటి మహాసభకు కె.సి.ఆర్. విచ్చేస్తారని, అలాగే ప్రత్యేక తెలంగాణకోసం ఇక్కడ జరిగే సభలకు తాము వస్తామని, ఈ సంఘీభావంతో ఇకనుంచి తామంతా ఏక భావనతో లక్ష్యసాధనకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. కత్తి పద్మారావు చెప్పిన విషయాలను కె.సి.ఆర్. ధ్రువీకరిస్తూ ఈ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. తాను విజయవాడ మహాసభలో ప్రసంగిస్తామని కె.సి.ఆర్. ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేస్తుండగానే ఒక మీడియా ప్రతినిధి వై.ఎస్. జగన్‌ను తెలంగాణాలో పర్యటించరాదని మీరు హెచ్చరించి ఇప్పుడు మీరెలా విజయవాడ సభలో పాల్గొంటారని ప్రశ్నించగా, ఆయన పర్యటించరాదన్న మాట తన నోట మాత్రం రాలేదని కె.సి.ఆర్. గుర్తు చేశారు. ఇకపోతే తెలంగాణకోసం ఇంతమంది యువకులు చనిపోతే, వారిని కూడా పరామర్శిస్తానని అనకుండా, కేవలం ఒక అంశం గురించి మాత్రమే మాట్లాడడం వల్ల జగన్ పర్యటనపై కొంతమంది తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు అనిఅన్నారు.
JAI TELANGANA
JAI JAI TELANGANA

Jagan rajakeya warangal yatra..........


Eraballi dayakar rao lanti TElLANGANA vadulu jagan warangal lo parytinchadho ani antunte tdp politburo sabyudu harikrishna lanti samikyandhra vadulu prajasamyapu hakku gurinchi matladutundru ....prajasamyamlo avrakina akadina tirege hakku undi....kani tirigi a prajallo prakampanalu rechegotte tirgudu a prajasamyam oppukodu....jagan valla tandri marananiki shokinchi athmahatyalu chesukunna vari kutumbalaku odarpu kosam vasta ani antunaru adi correct a kani avi odarpu yatra laga unte andariki am abhyantram ledu avi oka rajakeeya yatra la untunnayi daniki oka udahraan antante YS vigrhalu avishkarinchadam inka congrss party gurinchi goppaga speechlu ivadam madyalo ......kanisam oka 20 vahanalatho convey ....idantha avasarma....odarpu yatra ithe........amanante janalu vastunnaru memu tesukostunama antunnaru amo aviriki telsu...? ithe rahul gandhi garu vallu valla constituency lo inka uttar pradesh lo odarpu yatra chesaru avarikina telusa a media ina velindha ...inka sakshi tv lo ithe live adhi avarasama...?
rahul gandhi garikante akuva janalu vastara jagan ki antha fan follwing unda jagan gariki ki rahul gari kanna....? rahul gandhi garu teri okare vellaru kani ipudu adi odarpu yatra kadu road show annatu.....
ithe odarpu ivandi me sahayam cheyandi....kani a mandhi,convey la tho kadu simple ga undali.....inka jagan garu atlagu TELANGANA ku vethirekam kabatti TELANGANA lo paryatinchadam e sandharbham lo ithe prajalanu rechakotadaame annatu.....kabatti e yatranu ithe ado oka samayaniki post pone ina cheyali leka .......inka vishyam jagan paryatanuku karanam sahayam chesi odarchadema kada ithe ikadiki vachi odarchadam anduku a 40 kutumbalanu kadapa ke pilipinchukoni akade matladi sahayam cheyachu kada.....ala cheste am nashtam....? ...oho manaki kavalsindhi rajakeya labham kada ila cheste amastundi ani jagan alochana..........anthe anipistundi chustunte...inka Konda surekha jagan gari supporter ivala Telangana amaraverula kutumbalaku 25000 arthika sahayam ichindi anduku ......?
jagan tour undhi kabatti varini shanthimpacheyadaniki ante Jagan tour cheyakapothe meru amaraverulaku sahayam cheyara...? ipde anduku gurthochindi....?
santhoshinchandi ipatikina chesa antara....? oho Jagan cheyamannara....? leka me rajakeyam a idi....? meku antha sahayam cheyabudhi ithe jagan vachi odarpe kutumbalanu kadapa ki tesukavelachu kada inka rajakeeya balam peruguthadi.....ado jagan punyama ani itlanina TELANGANA gurinchi matladutunnaru antara......? anthe kavachu mariii......
ithe oka vishyam jagan garu ila vachi rechagotte odarpu yatra cheyadam manchidi kadu malli inka vastunte TELANGANA vadulani munde arrest cheyadam jarugutundi anduku....?
anduku chestunaru idantha....? meru vachude akuva ante malli inka mammulane arrest chestara....? ila cheyadam chala thappu....aa idi prajasamyama.....? yerram naidu garu idena prajasamyam ? Jagan vadulara meru matladutunnadi e prajasamyam gurinchena....?
ithe kadapa nundi sangha vidroha shaktulani dimpi malli Rosai prabhutvanni malli irakatam lo pettalani chustunara.....? amo idi kuda oka alachone kavachu......avariki telsu.....?
kabatti ivanni unnayi kabatti ipudu paryatana cheyadhu malli rechagottadhu.........
ithe ma TELANGANA warangal varu okaru athmahatya chesukunnaru vari suicide note lo kuda jagan ki vyathirakangane rasaru kabtti idi chusina ma alochanalu telsukovali jagan .....ikadi congrss nethalu jagan ki e vishyam dayachesi teliyacheyandi.......me yatra gurinche okari chenipoyaru... variki avaru badyulu....mummatiki mere.........
ithe prabhutvam mede ani amina cheyacha....? udyama samayamlo ma dagare memu sabhalu pettukuntamante anumathi ivaru kani vere prantham vallu vasta ante ala anumathi istaru....?
ide SAMIKYAPRABHUTVAPU TRADEMARK antara.....? anduke maku e samikya aprajasamyapu prabhutvam vadhu antunam ma TELANGANA maku kavaali ani antunnam......
JAI TELANGANA JAI JAI TELANGANA

Saturday, May 15, 2010

TNGo's tribute to TELANGANA martyrs at warangal...

TELANGANA non-gazetted offiecrs at warangal conducted a meeting to pay tribute to telangana agitation martyrs.....they offered their one day salary to all martys ..they offered rs.10000 to each family around 50 odd families ...this is major fanancial tribute as said by speakers.....indeed their death can not be repaid but this is a small help as said by host.....
prof.kondandram,prof.jayashanker,veeekhanam editor Venugopal,maa bhoomi sandhya and tngo's state president Swamigoud and atlast bt not the least telangana martys families attend the meeting and paid their tributes to martyrs.......

Friday, May 14, 2010

samikya vadam..............


సమిక్యవాదం ఒక వాదం
అది ఒక స్వార్థ నినాదం
అది ఒక ఆర్థిక పరమైన వాదం
ఏమిటి సమిక్యవాద భావం
ప్రాంతాల సమైక్యతా
ప్రజల సమైక్యతా
వనరుల సమైక్యతా
వంశాపరంపరం సమైక్యతా
భాషా సమైక్యతా
భావ సమైక్యతా
దేని సమైక్యత కావాలి ?
దోచిన ఆస్తుల రక్షణకే
కావాలికదా సమైక్యత ?
కదా ఇది మీ సమిక్యవాదం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గొళ్ళెం
ఎందుకు మీకీ స్వార్థం
ఎందుకు మీకీ పట్టుదల
ఏమిటి మీ వాదనలో పరమార్థం ?
మానుకోండి మీ వాదన
బలపరచండి మా వాదన
మా రాష్ట్రం లో మమ్ము బతకనివ్వండి
ఇంకా మీ ఆదిపత్యం సహించం
విదిపోవుటే మాకు రక్ష
మా తెలంగాణ మాకు రక్ష
మా తెలంగాణ రాష్ట్రం కావాలి
మా రాష్ట్రం మాకు కావాలి
దిని కోసం నేలా నింగి ఒకటిచేస్తం
చిన్న పెద్ద ఏకమై తెలంగాణ సాధనకి చస్తాం
ఇది యే మా లక్ష్యం
ఇది యే మా వాదన
ఇది యే తథ్యం
ఇది యే సత్యం
జై తెలంగాణ జై జై తెలంగాణ
-------------------------------------------------------------------------------------------------
ఒకే దేశంలో
ఒకే సర్కారుకింద
ఒకే జాతిగా
ఏండ్ల కొద్ది నివసించిన
కలసిమెలసి జీవించిన
హిందూ ముస్లిం లో సమైక్యత రాలేదే
చివరకు దేశాన్ని పంచుకొని విడిపోలే

నాల్గుపదుల వత్సరాలు
కల్సిఉన్న మనలోన
సమైక్యత వస్తుందా ?
వచినా అది నిలుస్తుందా ?
ఏనాటికి మీకు మాకు
కుదరదు ఇక పోతు
చెల్లదు మీ సమిక్యవాదపు తతు

తెల్లదొరల తర్ఫీదు మిది
నవాబుల తర్ఫీదు మాది
తమిళ సంస్కృతి మిది
నిజాం సంస్కృతి మాది
మీ భాష తత్సమాలమిలితం
మా భాష ఉర్డుపదాలవిలినం
కలడు తేడా మీకు మాకు ఎంతో
నేర్చుకొన్నాము మేకింద ఎన్తూ
కలవదు ఏనాటికి మీకు మాకు పోతు
విదిపోవుతయే మీకు మాకు ముదు
విదిపోవుతయే మా లక్ష్యం
తెలంగాణ ఏర్పాటే మా లక్ష్యం
ప్రాణాలు విడిచిన సాదించాలి ఈ లక్ష్యం
లేక కాదే వటవృక్షం కింద చిన్నమొక్క బ్రతుకు
జై తెలంగాణ జై జై తెలంగాణ


-రాజ్ గోపాల్ రావు

Wednesday, May 12, 2010

తెలంగాణా పోరాటం.........


సామరస్యంతొ రాదు తెలంగాణ
సంప్రదింపులతొ రాదు తెలంగాణ
ప్రజాపొరటంతొనె తెలంగాణ
ఆయుధపొరటంతొనె తెలంగాణ
సమిక్యవర్గం తొ సంకెల్లు బిగించబడిన తెలంగాణ
మరో స్వాతంత్ర పోరాటంతోనే తెలంగాణ
ఇంకేనల్లు సహించాలి తెలంగాణ
ఈ ఆంధ్రుల ఆధిపత్యం ,అహంకారం
వీరులారా తెలంగాణ బిడ్డలారా కదలిరండి
స్వతంత్రసమారం చేదం తెలంగాణ సాదిధం
తెలంగాణ సాదిధం తెలంగాణ ఘనత చాటుదాం
జై తెలంగాణ జై జై తెలంగాణ
----------------------------------------------------------------------------------------------

నన్ను చంపండి కానీ తెలంగాణ ఇవండీ
నా ఆస్థి మొత్తం దోచుకోండి కానీ తెలంగాణ ఇవండీ
నా కుతుబాన్ని బలిపీతం ఏకించండి కానీ తెలంగాణ ఇవండీ
నడనేది మిగిలిఉంటే తెసుకోండి కానీ తెలంగాణ ఇవండీ
సమైక్య సంకెళ్ళలో నా తెలంగాణ చూడలేను
అన్నలారా ఆంధ్రులారా పట్టు వీడి మెప్పు పొంది
తెలుగు నేల రక్త పాతం
కాకముందే మీ ప్రాంతం లో మీరు మా ప్రాంతం లో మేము
కలసి ఉందాం మన పిల్లల
మంచి కొరకు వారి భవిత కొరకు ....
జై తెలంగాణ జై జై తెలంగాణ

------------------------------------------------------------------------------------------------


కదలిరండి కదలిరండి
తెలంగాణ వీరులారా
తెలంగాణ బిడ్డలారా
తెలంగాణ పిలుస్తుంది
తెలంగాణ పోరాటం పిలుస్తుంది
కదలిరండి కదలిరండి ,, ,,
గులాలు దిదుకొని గులభి పంచె వేసుకొని
తెలంగానజెండ చేతబూని తెలంగాణ పోరాటానికి కదలిరండి
కదలిరండి కదలిరండి పిల్ల పాపలతో కదలిరండి
కదలిరండి కదలిరండి ,, ,,
నీ అన్నలు ఆంధ్రోల్లు నీ తెలంగాణ ను ఆస్థి పంజరం చేసిండ్రు
తెలుగువాని నేత్రు మొత్తం తగిండ్రు
తెలుగువాన్ని దోచారు భూమిని దోచారు
నీరుని దోచారు బ్రతుకును దోచారు
బ్రతుకుదేరువును దోచారు
తెలంగాణాను నిలవున ముంచారు
టెంకను చేసారు
కదలిరండి కదలిరండి ,, ,,
కోన ఊపిరి తో ఉన్న ఓ తెలుగువాడ ఆ ఊపిరి కాపదుకో
తెలంగాణ పోరాటానికి జారవీదు
ఇది అ థొది అదును తెలంగాణ రావలి లేక మా ప్రాణలు పొవాలి
మన పిల్లల బ్రథుకు కొరకు మన పిల్లల భవిత కొరకు
తెలంగాణ కావలి తెలంగాణ రావలి
తెలంగాణ కావలి తెలంగాణ రావలి.........
జై తెలంగాణ జై జై తెలంగాణ

జై తెలంగాణ జై జై తెలంగాణ

- రాజ్ గోపాల్ రావు

Tuesday, May 11, 2010

wil again sit for indefinite fast........?


""TELANGANA tiger -BBC vallu chepina dani batti""............................ K.CHANDRASHEKAR RAO evala TRS sabyatva namodhu karyakramam lo avasramithe malli amarana niraharadeeksha chesta ani annaru....e committee telangana ku anukulanga nevidika ivakapothe malli udyamam udruthamavtundani inka udyamam anthar uddanike dari testundani maro sari punarudgatinchinru.......amarana deeeksha chesudo inko adina alochinchudo ani annaru.....adi chesina adi TRS a cheyalani inko a party ina matalake parimitham ani annaru ithe malli mana tiger KCR apudu chestaru ani anukovachu...?
ithe malli mana udyamam koncham vedi tagindi ani bavistunaru andaru inka e media vallu kuda deni gurinchi ami patinchukovatle execpt mana RAJ news .....inka e congress vallu techide meme antaru amina media vallu TELANAGAN vishyam adukuthe ...inka valla vote bank rajakeyalu malli punjukuntunnaru prajapatham ani.....dinni mana vallu manchiga vethirekaristunnaru...asalu mla,manthrulani gramaloki kuda ranivatledu ipudu telustandi okoka mantriki TELANAGANA vedi....kabatti malli TELANAGANA udyamam vedi akali ante ...gali taki vedi medunna nippu ala agisi mandutundo alaga malli manam udyamam agisi padalante malli gali takali ani naku anipistundi.....e gali mana KCR valle vastadia ani chala mandi abhipryam andukante antha dhairyam avarki ledu vallaki valla padavaule vedichalante venakakipotundru inka pranalu pogottukuntara abbo vallu chepina nammaradu asalu ala chepadanikina valla noruku bhayam vestundi chepina cheptaru anthina rajakiya nayakulu kada........kani nenu matram KCR ni oka statesman gane chusta oka rajakiya nayakudulaga kakunda....
kabatti malli gali tagilinchalante amina cheyali.............ithe KCR malli deeksha cheste malli congress govt arrest chestada...? cheste committe report rakamunde anthar yudham start avthadi...kabatti e Rosiah govt antha dhayryamaina step tesukodu kabatti KCR ni esari deksha lo kurchonistaru ani anukovachu...ithe malli anni rojulu wait cheyali ..........? e vishyaniki kalame samadhanam chepali................................................
meeting lo KCR annatu chustunte ede nijam ani anipistundi....mana congress ,tdp nayakulu matlake tappa vetiki panikiraru andukante vallaku padavi,position mukyam TELANGANA kadu kabatti.....inka vallu Sonia vellu Chandrababu chutte terugutaru ipudu rajya sabha setu kosam inkonalyka malli bye elections setu kosam poti padtaru ...villu rajinama cheyaru chesina vallani malli gelipincharu.....mukyanga mana TELNAGANA vadanni gelipincharu.....ipudu TRS malli 10 ki 10 seatlu geliste TELANGANA vadam balanga undani SRIKRISHAN COMMITTE vallu bavistaru kada adi alochincharu amina padavi vastunda leda anede mukyam...inka a SAMIKYANDHRA ane real estate rajakiyanayakulu nollu musukuntaruga......edi avariki pattiledu manaku a seat vastundi a padavi vastundi ani matrame chustunnaru ........inka e TDP vallu Chidambaram 9 va tariku mundu adiginapudu TELANGANA ku si annaru a nxt day malli Samikya nnaru.....inka mana TDP CEO Chandrababu naku rendu pranthalu rendu kallu antadu ante amani annatu avarina oka kannu tesiveyaruga kabatti nenu SAMIKYANADHRA ane indirect ga annattu.....
malli TDP party stand adagadam waste ........
inka congrss vallu techide ichedi meme antaru vallu apudu testaro apudu istaro valleke telidu inka a media vallu adguthe am chepataru kabatti a media vallu a prashne adagtledu.......inka mana samikya rashtra congress vallua amo committee ani akabhiprayam ani valla high command a vestad committee kani vallu vesina committe ki valle nivedika ivaru amannate malli ichedi techedi meme antaru..edi okati tappa inak am telvadhu valaki .....
ika manna mp PONNAM PRABHAKAr amo TRS vallu 10 sthalo congress vallani gelipiste memu TELANGANA testamu antadu ante gelipinchakapothe tera ...a meku pattileda...?
sare poni gelipistamu atlagu medi padavi poratam madi bathuku poratam kada...ithe mari bye election munde me high command tho chepistara oka nelalo parliament ni pratyaka samavesham pilichi bill pedtamu ani ....adi cheparu kani techede ichedi meme ani antaru malli.....
deeniki mana KCR amanadante me madam tho chepiyandi Congress TELANGANA ku kattubade undani 10 mla a kadu nadi ,vijayashanthi endu mp lu inka anni mla,mp lo kuda congress ki support chestamani.....ela padavulani vadulukune dammu inka a rajakeyanayakulana unda.....? ledu ane chepalli nijanga chepalante.....
JAI TELANGANA
JAI JAI TELANAGANA

Politicians who sacrificed their positions 4 TELANGANA.....





MPS:

K.CHANDRASHEKAR RAO------2 TIMES(MP)(KNR)

VINOD KUMAR==========1 TIME(MP)(WARNGAL)

MADUSUDHAN REDDY=====1 TIME(MP)(ADB)

RAVINDER NAYAK=======1 TIME(MP)(WARNGAL)



MLAS:


E.RAJENDER===========2 TIMES(KNR)

T.HARISH RAO=========2 TIMES(MDK)

ENUGU RAVINDER REDDY==2 TIMES(NZB)

KOPPULA ESHWAR======2 TIMES(KNR)

K.RAMA RAO==========1 TIME(KNR)

PADMA DEVENDER REDDY=1 TIME(MDK)

RAMA LINGA REDDY=====1 TIME(MDK)

CH.RAMESH RAO=======1 TIME(KNR)

K.VIDYASAGAR RAO=====1 TIME(KNR)

G.ARAVIND REDDY=====1 TIME(ADB)

NALLA ODELU========1 TIME(ADB)

KAVEITI SAMMAIAH====1 TIME(ADB)

LAXMI NARAYANA=====1 TIME(NZB)

A.CHANDRA SHEKAR===1 TIME(RANGA REDDY)

NAYINI NARSIHA REDDY=1 TIME(HYD)

T.PADMA RAO GOUD===1 TIME(HYD)

LAXMA REDDY======1 TIME(MBNR)

PRATHAPA REDDY===1 TIME(WARNGAL)

VINAY BHASKER===1 time WARANGAL

NAGESH===1 time Aleru

VIJAYARAMA RAO===2 times WARANGAL


MLCS

NARADASU LAXMAN RAO==1 time 2010

SATYANARAYANA==1 time 2007


these all who have believed that their positions r not important b4 the cause of separate state TELANAGNA ......so we hav 2 reelect them as they r fighting 4 our cause.....plz dear TELANGANITES......
JAI TELANAGNA JAI JAI TELANGANA